తుక్కుగూడ కాంగ్రెస్ సభకు బయలుదేరిన:రూరల్ మండల నాయకులు...

Apr 6, 2024 - 18:45
 0  15
తుక్కుగూడ కాంగ్రెస్ సభకు బయలుదేరిన:రూరల్ మండల నాయకులు...

తెలంగాణ వార్త ఏప్రిల్ 07 నిజామాబాద్ జిల్లా ప్రతినిధి:- నిజామాబాద్ రూరల్ మండలం 3వ డివిజన్ గూపన్ పల్లి అధ్యక్షుడు చిరంజీవి,కార్యదర్శి లింగం,జిల్లా అధికార ప్రతినిధి అదే ప్రవీణ్ కుమార్,వీర్ల శేకర్,కాంగ్రెస్ నాయకులు కోనేరు సాయికుమార్ తదితరులు తుక్కగూడ కాంగ్రెస్ సభాకు బయలు దేరారు.సభాకు రాహుల్ గాంధీ,ప్రియాంకా,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333