అడ్డగూడూరు బిజెపి కార్యాలయంలో టిఫిన్ బైటక్ కార్యక్రమం సందర్భంగా

జెండా ఆవిష్కరించిన కురాకుల వెంకటేశ్వర్లు

Apr 6, 2024 - 18:50
 0  92
అడ్డగూడూరు బిజెపి కార్యాలయంలో టిఫిన్ బైటక్ కార్యక్రమం సందర్భంగా

అడ్డగూడూరు 06 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా  అడ్డగూడూరు మండలంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో తుంగతుర్తినియోజకవర్గం అడ్డగూడూరు 54,58వ బూత్ టిఫిన్ బైటక్ సమావేశం సందర్భంగా జెండా  ఆవిష్కరించిన తుంగతుర్తి అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ కూ‌రాకుల వెంకటేశ్వరరావు అనంతరం బూత్. నాయకులు కార్యకర్తల నుద్దేశించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి బూత్లో370 ఓట్లు సాదించేందుకు ప్రతీ ఓటర్ లబ్ధిదారులకు మోడీ అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరించి ఓటు భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపు కొరకు 40 రోజులు ప్రచారంలో పాల్గొనాలని కోరారు ఓబిసి మండల అధ్యక్షుడు మరాఠీ కుమార్ ప్రధాన కార్యదర్శి కొతోజు నవీన్ జిల్లా మహిళా నాయకులు కూరాకుల అరుణ,మండల మహిళా నాయకులు ఆసర్ల మంజుల, బూత్ అధ్యక్షులు పూలపల్లి క్రిష్ణా రెడ్డి.అనంతచారి,రంగయ్య ,దశరథ, కవిత,సుహాసిని,ధన్ రెడ్డి, యాదగిరి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333