అయిజ తహశీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ కలకలం
పొలం సమస్య ఆరు సంవత్సరాల నుండి తీర్చట్లేదంటూ పెట్రోల్ పోసుకున్న మహిళలు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ తహసిల్దార్ కార్యాలయంలో అయిజ పట్టణానికి చెందిన వారు మా పొలం సమస్య తీర్చాలంటూ గత ఆరు సంవత్సరాలుగా తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ఐదుగురు మహిళలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు...