తీన్మార్ మల్లన్న గెలుపుకై కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తుంగతుర్తి రవి

Jun 7, 2024 - 20:45
 0  69
తీన్మార్ మల్లన్న గెలుపుకై కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తుంగతుర్తి రవి

తిరుమలగిరి 08 జూన్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

తీన్మార్ మల్లన్న ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల్లో  కష్టపడ్డ తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు పట్టుభద్రులకు కృతజ్ఞతలు తీన్మార్ మల్లన్న ప్రతి నిరుద్యోగి వెంట ఉండి ప్రతి ఒక్కరికి అన్ని విధాల ఆదుకునే మంచి మనసున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న అని  పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీన్మార్ మల్లన్న ముఖ్య  మిత్రుడు తుంగతుర్తి రవి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికై నామినేషన్ వేసిన నాటి నుండి ఎన్నిక మూగిసెంతవరకు ప్రచారంలో భాగస్వాములైన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలుకు మరియు ప్రతి మండల అధ్యక్షులకు గ్రామ శాఖ అధ్యక్షులకు తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తీన్మార్ మల్లన్న గెలవాలని కృషిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034