తిమ్మాపూర్ పెద్ద చెరువులో చేపల వలలో చిక్కిన ముసలి

Jun 14, 2026 - 09:22
 0  104
తిమ్మాపూర్ పెద్ద చెరువులో చేపల వలలో చిక్కిన ముసలి

 జోగులాంబ గద్వాల 14 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:-  తిమ్మాపూర్ గ్రామంలోని సొసైటీ చెరువులో చేపలకు వలవేసి మత్సకారులు పడుతున్న క్రమంలో వలలో ముసలి చిక్కుకోవడంతో సొసైటీ నెంబర్ తిమ్మాపూర్ నారాయణ నాయుడు చిక్కుకున్న ముసలి అప్పగించేందుకు స్థానిక పోలీస్ శాఖ, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేసినట్లు నారాయణ నాయుడు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333