తాటికుంట గ్రామంలో గత వారం రోజులుగా త్రాగునీటి ఇక్కట్లు....
జోగులాంబ గద్వాల 2 సెప్టెంబర్ 2002 తెలంగాణవార్త ప్రతినిధి:- మల్ధకల్ మండలం తాటికుంట గ్రామంలో గత వారం రోజులుగా త్రాగు నీళ్లు లేక అవస్థలు పడుతున్న గ్రామ ప్రజలు వర్షాన్ని సైతం లెక్క చెయ్యకుండా దాదాపు 30 నిమిషాల పాటు లైన్ లో నిలబడి వర్షానికి తడుస్తూ నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి... వారం రోజులుగా మోటార్లు కాలిపోయిన పట్టించుకోని ప్రభుత్వ అధికారులు... దీనిపై అధికారులు వెంటనే స్పందించాలి అని గ్రామ ప్రజలు కోరుతున్నారు .