తల్లిపాలు వార్షికోత్సవాలు

తల్లి ముర్రు పిల్లలకు పాలు బలం 

Aug 2, 2024 - 12:29
 0  7
తల్లిపాలు వార్షికోత్సవాలు

అడ్డగూడూరు 01 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌళ్ళరామరం గ్రామంలో జరిగిన తల్లిపాల వార్షికోత్సవల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మధురమ్మ మాట్లాడుతూ.. తల్లిపాలు అమృతం వంటిది పుట్టిన గంటలోపు అమ్మ పాలు పట్టిస్తే శిశువు ఎంతో ఆరోగ్యంగా ఎదుగుతారాని మేలు పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని పుట్టిన బిడ్డలకు పాలు పట్టిస్తే వాటిని ముర్రుపాలు అని అంటారు. అందులో కొలెస్ట్రా అనే పదార్థం ఉంటవి వ్యాధి నిరోధక శక్తి వస్తుందని అమ్మ పాలు దేవుడిచ్చిన వరంఅని డబ్బా పాలు వద్దు..అమ్మ పాలు ముద్దు.. నిదానంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ మధురమ్మ జెడ్ పి హెచ్ఎస్ హెడ్మాస్టర్ పద్మ ఏఎన్ఎం జ్యోతి అంగన్వాడి టీచర్ కె నిరీక్షణ,సిహెచ్ కవిత,ఆశ వర్కర్ కే మహాలక్ష్మి,తల్లులు గర్భిణీ స్త్రీలు, బలంతలు పిల్లలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333