ఢిల్లీలో ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు

మాడుగుల పల్లి. 22 జనవరి 2025 తెలంగాణవార్త విలేఖరి :- ఢిల్లీ లోని కల్కాజీ నియోజక వర్గ శాసన సభ్యులు గా జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆలకమాంబ పోటీ గెలుపు కొరకై తెలంగాణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షులు కలిసిప్రచారంలో భాగంగా గెలుపు కొరకై తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సునీత రావు తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్.మహిళా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కార్యకర్తలు కలిసి కార్యక్రమంలోపాల్గొన్నారు..