రేపటి నుంచి వచ్చే నెల ఏప్రిల్ 04 వ తేది వరకు జరగనున్న పదవ తరగతి పరీక్షలు
సూర్యాపేట జిల్లా పోలీస్

* పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఎస్పీ సిబ్బందికి సూచనలు చేశారు.
- విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా పరీక్షలు బాగా రాయాలి.
నరసింహ ఐపీఎస్, సూర్యాపేట జిల్లా ఎస్పీ.
జిల్లాలో పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS (144 సెక్షన్) అమలు
పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్, చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు, మూసి వేయాలి
పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దు
పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాము.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సమయానికి చేరుకోవాలి.
పరీక్షా హాల్ లోకి సెల్ ఫోన్లు, ట్యాబ్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్, కాలిక్యులేటర్లు, వాలెట్లు,వంటివి నిషేధం