డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన కమిటీ ఎన్నిక
గుండాల 07 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం గ్రామం బండ కొత్తపల్లి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సాహాలను ఘనంగా నిర్వహించుకునేందుకు అంబేద్కర్ వాదులు స్థానిక గవర్నమెంట్ స్కూల్ పక్కన బండ కొత్తపల్లి లో సమావేశానికి ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు గోపాల్ దాస్ లక్ష్మయ్య ఉపాధ్యక్షులు పల్లెర్ల సాయి గోపాల్ దాస్ రాజు జనరల్ సెక్రెటరీ గోపాల్ దాస్ కళ్యాణ్ కార్యదర్శి గోపాల్ దాస్ కొండయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని అంబేద్కర్ 135వ జయంతి ఉత్సాహాలను పురస్కరించుకొని ఆ గ్రామం అంబేద్కర్ అభిమానులను సమీకరణ చేసి గ్రామంలో భారీ ర్యాలీ తో జయంతి ఉత్సాహాలను నిర్వహిస్తామని అన్నారు నూతన కమిటీ సభ్యులుగా గోపాల్ దాస్ వీరస్వామి గోపాల్ దాస్ గణేష్ సునీల్ కిరణ్ మల్లేష్ సందీప్ గణేష్ బాలకృష్ణ శ్రీకాంత్ అక్షయ్ కుమార్ గణేష్ ప్రశాంత్ పరశురాములు వెంకటేష్ ఎన్నికయ్యారు