అందుబాటులో తగినంత యూరియా.

Feb 7, 2025 - 21:02
 0  1
అందుబాటులో తగినంత యూరియా.

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్  అందుబాటులో తగినంత యూరియా. ఆత్మకూర్ ఎస్ మండలంలోని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలలో యూరియా లభ్యత మరియు రైతులకు సరఫరా గురించి మండల వ్యవసాయ అధికారి డి. దివ్య తనిఖీ చేయటం జరిగినది.ఈరోజు నెమ్మికల్ pacs కి 20 mt యూరియా రావటం జరిగినది, మరియు ఏపుర్ pacs 20 mts లలో రైతులకు అందుబాటులో తగినంత యూరియా ఉందని తెలియపరచటం జరుగుతుంది. రైతులు కూడా యూరియాను సీజన్ మోత్తనికి కి ఒకేసారి కోనుగోలు చేయకుండా యూరియా వేసే విడతల వారిగా కోనుగోలు చేయాలని సూచించడం జరుగుతుంది.మరియు ఎప్పటికప్పుడు వచ్చిన యూరియాను రైతులకు పంపిణీ చేయగానే తర్వాత రైతులకు సరఫరా చేయటానికి యూరియాను తెప్పించటం జరుగుతుంది.