**డాక్టర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహింనా""ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆధ్వర్యంలో*

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ : జడ్పీహెచ్ఎస్ వాకర్స్ క్లబ్ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంయుక్తంగా కలసి నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి నీ ఘనంగా కోదాడ పట్టణంలోని బస్టాండ్ ఆవరణంలో ఉన్న అంబేద్కర్ గారి స్టాచ్యూకు పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తిరుపతయ్య గారు మరియు మాజీ కౌన్సిలర్ కాజా గారు మాజీ వార్డ్ కౌన్సిలర్ నిరంజన్ రెడ్డి గారుకోదాడ కబడ్డీఅసోసియేషన్ అధ్యక్షులు బాగ్దాద్ గారు శిల్పి సుధాకర్ గారు జలగం ప్రసాద్ గారు రావు రాజేష్ గారు టీచర్ చేకూరి రమేష్ గారు మాతంగి ప్రభాకర్ గారు పాముల భాస్కర్ గారు అలెక్స్ గారు గుండ్లపల్లి రామారావు గారు జూలూరి వీరభద్రం గారు బాయ్ జాన్ గారు నారాయణ గారు శ్రీనివాస సత్యనారాయణ గారు తదితరులు పాల్గొన్నారు