జొన్నల మూటతో శ్రీశైలం కు పాదయాత్ర..

Mar 30, 2024 - 22:57
 0  2
జొన్నల మూటతో శ్రీశైలం కు పాదయాత్ర..

గట్టు:- మండుటెండల్లో కాలినడకే కష్టం అనుకుంటున్న తరుణం లో ఓ యువ రైతు తాను రెక్కలు ముక్కలు చేసి పండించిన పంటలోని ఓ మూటను శ్రీశైలం మల్లన్నకు సమర్పించాలని తలచి,ఆ మూటను మోసుకుంటూ శ్రీశైలం బాటపట్టాడు. వివరాల్లో  కెళ్తే కర్ణాటకలొ బీజాపూర్ జిల్లా సిందగీ ప్రాంతానికి చెందిన యువ రైతు 50 కేజీల జొన్నల బస్తాను మెడపై వేసుకొని శ్రీశైలానికి పాదయాత్ర ప్రారంబించాడు. పాదయాత్ర చేసు చేసుకుంటూ దాదాపు 200 కిలోమీటర్లు నడిచి శనివారం బల్గెర గ్రామం చేరుకున్నాడు మధ్యాహ్నం చెట్టు కింద కాసేపు సేదతిరి మరో రెండు వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని జొన్న బస్తాతొ ప్రారంభించి,  తన భక్తి భావాన్ని చాటుకున్నాడు. కర్ణాటక యువ రైతు భక్తిని చూసి తోటి పాదయాత్రికలతో పాటుగా స్థానుకులు సైతం మెచ్చుకుంటున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333