రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్న గూడెం మాజీ సర్పంచ్ మామిళ్ళపల్లి చక్రవర్తి

11-08-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న గూడెం గ్రామం మాజీ సర్పంచ్ మామిళ్ళపల్లి చక్రవర్తి గారి అనుచరులు పార్టీ నాయకులు.
గూడెం గ్రామానికీ చెందిన మున్నూరు తిరుపాలు జయమ్మ ల ఆహ్వానం మేరకు ఆయన కుమారుని రిఫ్లెక్షన్ వేడుక కార్యక్రమంలో పాల్గొనీ అక్షింతలు వేసి ఆశీర్వదించిన * గూడెం గ్రామ మాజీీ సర్పంచ్ మామిళ్ళళపల్లి చక్రవర్తి, వివిధ పార్టీీీ నాయకులు బాలకృష్ణ, తెలంగాణ వార్త రిపోర్ట్ విష్ణు సాగర్, చిన్నంబాయి మండల రత్న కుమార్ రెడ్డి, దైపు శివ, పెద్ద గాలి, పెద్ద బిల్లుకు జూపల్లి అనుచరుడు జే శ్రీనివాసు సాగర్, విష్ణు తదితరులు పాల్గొని అక్షంతలు వేసి ఆశీర్వదించి భోజనం తాంబూలాలను స్వీకరించడం జరిగినది.