జనావాసాల్లోకి జాతీయ పక్షి నెమలి

Jun 26, 2026 - 22:26
 0  3
జనావాసాల్లోకి జాతీయ పక్షి నెమలి

తిరుమలగిరి 27 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

  జనావాసాల్లో నెమలి సందడి చేసింది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఒక నెమలిని కోతులు తరుముతుండగా శుక్రవారం సాయంత్రం జాతీయ పక్షి నెమలి వచ్చింది. దీంతో కాలనీవాసులు వేల్పుల సోమా నరసయ్య వేల్పుల లింగయ్య  ఆకుల సోమక్క అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు దీంతో రంగంలోకి దిగిన  ఎస్సై వెంకంట్ , భేటీ ఆఫీసర్ అనిల్ గౌడ్,  బొబ్బలి వెంకన్న నెమలిని స్వాధీనం చేసుకున్నారు...

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి