చౌళ్ళగూడెం ప్రభుత్వ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు

Jan 3, 2025 - 13:43
Jan 3, 2025 - 15:32
 0  15
చౌళ్ళగూడెం ప్రభుత్వ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు

అడ్డగూడూరు 03 జనవరి 2025  lతెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని(వెల్దేవి)గ్రామంలో చౌళ్ళగూడెం ప్రభుత్వ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు ప్రధానోపాధ్యాయులు పి జానయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.స్ఫూర్తితో సమాజంలో విద్య రంగంలో రాణిస్తున్న మహిళ ఉపాధ్యాయులందరికీ "రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవ" సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన చౌల్లగూడెం ప్రధానోపాధ్యాయులు పి జానయ్య శుభాకాంక్షలు తెలిపారు