చేవూరి పద్మ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి మండల అధ్యక్షుడు కుంభం కరుణాకర్

Aug 23, 2025 - 12:18
 0  7
చేవూరి పద్మ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి మండల అధ్యక్షుడు కుంభం కరుణాకర్

నాగారం 23 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–  సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని ఈటూరు గ్రామానికి చెందిన బీజేపీ మండల కన్వీనర్ యల్లాచారి అత్త చేపూరి పద్మ ఇటీవల మరణించగా విషయం తెలుసుకున్న బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కుంభం కర్ణాకర్ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ..వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో వారి వెంట పేరాల బాషా రాములు,సాయిలు,సురేష్  భాషబోయిన యాదగిర, నీలం లింగయ్య,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333