చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం

Mar 9, 2025 - 19:13
 0  8
చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం

*చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం*

 ప్రారంభించిన సీఐ బండారి కుమార్

తెలంగాణ వార్త:-

ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం లోని చేయూత ఫౌండేషన్ కార్యాలయం నందున వేసవిలో ప్రజలు ఇబ్బంది పడకుండా చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంకటాపురం పోలీస్ ASI అక్బర్ భాష సహకారం తో CI బండారి కుమార్ ఎస్సై కొప్పుల తిరుపతిరావు చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ బండారు కుమార్ మాట్లాడుతూ వేసవిలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినండ్నీయమని చలివేంద్రం ఏర్పాటు చేయటం గొప్ప విషయం అని ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సిఐ బండరు కుమార్ అన్నారు. చలివేంద్రానికి ఏర్పాటుకు సహకరించిన ASI అక్బర్ బాషా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో చేయూత ఫౌండేషన్ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్ పంజా శశి కుమార్ ASI అక్బర్ బాషా బాలసాని ఆశ్వపతి అన్వర్ సలీం ఖలీల్ పల్నాటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్