చేనేత కార్మికులను నిరాశ పరుస్తున్న చేనేత అధికారులు

Sep 13, 2024 - 19:19
 0  127
చేనేత కార్మికులను నిరాశ పరుస్తున్న చేనేత అధికారులు

చేనేత కార్మికులు ఎంతో కష్టపడి చేనేత కూలీ  చేస్తూ చేనేత మగ్గంలను నడుపుకుంటూ జీవితం గడుపుతు వారి జీవనం సాగిస్తున్న చేనేత కార్మికులు, వారి సంపాదనలో కొంత భాగం ట్రిప్టు ఫండ్ ,RD.1. ఖాతాలో  జమ చేశారు , చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను గమనించి వారిని ఆదుకోవాలని తలంపుతో ప్రభుత్వం ద్వారా రావలసిన 11 నెలల బకాయిలను  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెనువెంటనే స్పందించి రాష్ట్ర చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వ ద్వారా ఉన్న 11 నెలల బకాయిలను రిలీజ్ చేశారు . జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం 4 కోట్ల 75 లక్షల చెక్కును 3200 మంది లబ్ధిదారులకు అందాల్సిన చెక్కును మన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా గద్వాలలో ఉన్న బ్యాంకు అధికారులకు ఈ నెల 2 తేదీన అధికారికంగా పంపిణీ చేశారు. ఆయా బ్యాంకు  అధికారులు కార్మికుల ట్రిప్టు ఫండ్ RD, 2 ఖాతాలో జమ కావలసిన 11 నెలల బకాయిలను జమ చేసి పూర్తి చేశారు .కానీ చేనేత అధికారులు మాత్రం చేనేత కార్మికులకు అందాల్సిన ట్రిప్ట్ ఫ్ఫండ్ నుంచి రావాల్సిన డబ్బును ఇంతవరకు ర

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333