చిన్నంబావి మండల కేంద్రం లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలో పాల్గొన్న కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి 

Oct 7, 2025 - 19:31
 0  1
చిన్నంబావి మండల కేంద్రం లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలో పాల్గొన్న కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి 

 చిన్నంబావి మండలం07 అక్టోబర్ 2025తెలంగాణ వార్త : చిన్నంబావి మండల కేంద్రంలోని వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. మానవత్వానికి దారి చూపిన వాల్మీకి, రామాయణం వంటి మహాగ్రంథాన్ని రాసి సమాజానికి నీతి, ధర్మం, సత్యం అనే విలువలను బోధించారు. బోధనలు యుగాలవారీగా మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ మధుసూదన్ రెడ్డి, ఉమ్మడి మండలాల ఇన్చార్జి గోవిందు శ్రీధర్ రెడ్డి, కొప్పునూరు సింగల్ విండో డైరెక్టర్ డేగ శేకర్ యాదవ్, మాజీ కోఆప్షన్ నెంబర్ కాజా పాషా, మాజీ మండల అధ్యక్షుడు ఈదన్న యాదవ్, మాజీ మాజీ ఎంపీపీ తిరపతయ్య, అనంత జయగౌడు, గూడెపు శివారెడ్డి, శరత్ కుమార్ రెడ్డి, రాజారెడ్డి, గంగేశ్వర్ గౌడ్, మల్లికార్జున యాదవ్, ఖాదర్ యాదవ్, పేరుమల ప్రకాష్, మహేశ్వర్ రెడ్డి, తీగలపల్లి వెంకటరెడ్డి, సంపంగి మద్దిలేటి, గడ్డ బస్సాపూర్ నారాయణ, వడ్డేమాన్ రామకృష్ణ  నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు_

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333