ఘనంగా హొలీ వేడుకలు..

సూర్యాపేటకేంద్రంలోని సీతారాంపురం నందు గల క్రెసెంట్ గ్రామర్ స్కూల్ నుందు హొలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల కరెస్పాండెంట్ రామసాని రాజుగారు హొలీ పండగ విశిష్టత తెలియజేస్తూ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు హొలీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శిరీష,ఉమ, కళ్యాణి, నాగమణి, శివాని,సరిత, యశోద,జరీనా,కావ్య,సమ్రీన్, పుష్ప ,పావని,తేజస్విని,తల్లి దండ్రులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.