ఘనంగా సీత్ల పండుగ వేడుక

Jul 9, 2024 - 20:44
Jul 9, 2024 - 20:46
 0  2
ఘనంగా సీత్ల పండుగ వేడుక

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఘనంగా సీత్ల పండుగ వేడుక ఆత్మకూర్ ఎస్.. బంజారాల అరాధ్య దైవం సీత్లపండుగ సందర్బంగా మండల పరిధిలోని బొట్యతండా లో సోమవారం గిరిజన మహిళలు సంప్రదాయం వేడుకలు నిర్వహించారు .వారి యొక్క వేషధారణ దుస్తులుతో వారి నృత్యాలు చేస్తూ అలరించారు. ఈ కార్యక్రమం లో లంబాడి ఐక్య వేదిక సూర్యాపేట జిల్లా సెక్రెటరీ భూక్యా మోహన్ నాయక్ నాయకులు భూక్య బాలు భూక్యా రాము వీరు కిషన్ భాను తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.