ఘనంగా మున్సిపల్ కౌన్సిలర్ గుణగంటి హేమ సతీష్ జన్మదిన వేడుకలు

Aug 27, 2026 - 12:47
Aug 27, 2026 - 12:48
 0  0
ఘనంగా మున్సిపల్ కౌన్సిలర్ గుణగంటి హేమ సతీష్ జన్మదిన వేడుకలు

సూర్యాపేట, 27 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- పట్టణంలోని విద్యానగర్‌లో 44వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గుణగంటి హేమ సతీష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది హాజరై, గుణగంటి హేమ సతీష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333