గెలుపే లక్ష్యంగా 30 వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేక భారతి

Feb 8, 2026 - 10:40
Feb 8, 2026 - 19:01
 0  30

తెలంగాణ వార్త సూర్యపేట 2026-02-08: ప్రచారంలో భాగంగా ఈరోజు 30వ వార్డులో గడపగడపకు వెళ్తూ వార్డులో ఉన్న సమస్యలు తెలుసుకొని

నేను గెలిచిన వెంటనే ఆరునెలల్లోనే ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తానని సొంత డబ్బుతో 43 వ వార్డులో బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి సమస్య తెలిసిన 24 గంటల్లోపే సమస్యని పరిష్కరించడానికి కృషి చేస్తానని ముఖ్యంగా వార్డులో ఉన్న మంచినీటి కొరత,డ్రైనేజ్ సమస్య,సీసీ కెమెరాలు ఏర్పాటు,కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి వార్డుని సుందరంగా తీర్చిదిద్దుతానని

  ముఖ్యంగా యువత గంజాయికి, మద్యానికి బానిసలు కాకుండా సత్ప్రవర్తనతో ఉండాలని కోరుకుంటూ యువత ఉద్యోగుల కోసం,స్వయం ఉపాధి కోసం కృషి చేస్తానని ప్రచారంలో భాగంగా మేక భారతి అన్నారు. కెసిఆర్  పాలనలో అన్న జగదీశ్వర్ రెడ్డి అడుగుజాడల్లో వార్డుని అని రంగాల్లో ముందుండేలా చూస్తూ మీకు మీ ఇంటి బిడ్డల తోడుంటానని నన్ను నమ్మి మీ అమూల్యమైన ఓటును నాకు వేసి గెలిపించాలని ప్రార్థిస్తు మీ మేక భారతి.

 

Santosh chakravarthy తెలంగాణ వార్త సీనియర్ జర్నలిస్టు 8500686136