- బైండోవర్ నిబందనలు ఉల్లంగించిన వ్యక్తికి 45 రోజుల జైలు శిక్ష.

Jun 10, 2026 - 23:07
 0  0
- బైండోవర్ నిబందనలు ఉల్లంగించిన వ్యక్తికి 45 రోజుల జైలు శిక్ష.

- అలవాటుగా నేరాలకు పాల్పడకుండా, ప్రజా జీవనానికి భంగం కలిగించకుండా సత్ప్రవర్తనతో నడుచుకోవడానికె బైండోవర్.

చివ్వెంల మండల మరిదిలోని దూరాజపల్లి తెళ్లబండకాలనికి  చెందిన 43 సమత్సరాల రాపాణి శ్రీను గతంలో జరిగిన కొట్లాట విషయం లో చివ్వెంల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి, సత్ప్రవర్తన గురించి తేది  04.11.2025 రోజున మండల  ఏక్సిక్యూటివ్ మాజిస్ట్రేట్ (తహశీల్దార్) గారి వద్ద 3 లక్ష రూపాయల పూచీకత్తుతో బైండోవర్ చేయడం జరిగినది అని చివ్వెంల ఎస్సై మహేష్ తెలిపారు.  సదరు వ్యక్తి బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి నేరానికి పాల్పడగా చివ్వెంల పోలీస్ స్టేషన్ నందు మరో కేసు నమోదు చేయడం జరిగింది. బైండోవర్  నిబందనలు ఉల్లంగిoచినాడు అని ఈ రోజు అతనిని మండల న్యాయదారికారి వద్ద హాజరు పరచిగా, బైండోవర్ నిబందనలపై పూచీకత్తు నగదు 3,00,000/- జరినామ విధించగా, శ్రీను చెల్లించనంధున  తహశీల్దార్  గారి ఉత్తర్వ్యూలపై 45 రోజుల పాటు జైలుకు పంపించనైనది, కావున బైoడోవర్  చేయబడిన వ్యక్తులు సత్ప్రవర్తనతో  ఉండాలని చివ్వెంల SI మహేశ్వర్ హెచ్చరించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333