గుమ్మడిదొడ్డి పంచాయతీలో హెల్త్ క్యాంప్
*గుమ్మడిదొడ్డి పంచాయతీలో హెల్త్ క్యాంప్*
తెలంగాణ వార్త మే 23:-
99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక భాగంగా గుమ్మడిదొడ్డి గ్రామపంచాయతీలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు వాజేడు పి హెచ్ సి డాక్టర్ నవీన్ హెచ్ వి వెంకటరమణ ఏఎన్ఎం లలిత కుమారి ఫార్మసిస్ట్ రఘు ఎల్టి సూర్య ఆశా వర్కర్లు శివకుమారి కౌశల్య కుసుమ నాగ కుశల ఆర్వీఎస్కే సిస్టర్ విజయలక్ష్మి మరియు గుమ్మడిదొడ్డి గ్రామపంచాయతీ సర్పంచ్ బోదబోయిన భరత్ కుమార్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది