గాయాల పాలైన విలేఖరుకు ఆర్థిక సహాయం అందజేసిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్

May 26, 2024 - 21:52
May 27, 2024 - 11:56
 0  655
గాయాల పాలైన విలేఖరుకు ఆర్థిక సహాయం అందజేసిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్

తిరుమలగిరి 27 మే 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన తిరుమలగిరి దిశా విలేఖరి కళాశ్రీ ప్రవీణ్ కు..తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా గాదరి కిషోర్ కుమార్  వాట్సాప్ మెసేజ్ ద్వారా సమాచారం తెలుసుకొని మెడికల్ ఖర్చుల నిమిత్తం 10వేల రూపాయల ఆర్థిక సహాయం ఆన్లైన్ ద్వారా అందించారు. పెద్ద మనసుతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే కి కళాశ్రీ ప్రవీణ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో కూడా అనారోగ్యం ఉన్నప్పుడు మూడుసార్లు సహాయం చేశారని గుర్తు చేశారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034