గత కలెక్టర్ వల్లూరు క్రాంతి చేసిన అవినీతిపై

ప్రస్తుత కలెక్టర్ కి కాంగ్రెస్ నాయకుల వినతి పత్రం

Jun 18, 2024 - 20:34
 0  36
గత కలెక్టర్ వల్లూరు క్రాంతి చేసిన అవినీతిపై
గత కలెక్టర్ వల్లూరు క్రాంతి చేసిన అవినీతిపై

జోగులాంబ గద్వాల 17 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో  కలెక్టర్ గా పనిచేసిన వల్లూరు క్రాంతి  జోగులాంబ గద్వాల జిల్లాలో పలు భూ రికార్డులను అవకతవకలు చేసి అవినీతి పాలు చేసినందుకు గాను ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తుత కలెక్టర్ BM సంతోష్ కి వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలి ఆచారి ,మాజీ ఆర్ డి ఎస్ చైర్మన్ తనగల సీతారాంరెడ్డి ,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, గద్వాల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్సాకు, తాలూకా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గణేష్, జిల్లా అధ్యక్షులు వెంకటేశు ,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి ఫిరోజ్ ,తదితర నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333