**ఖమ్మం నగరంలోని 57వ డివిజన్ 85 లక్షలతో చేపట్టిన సిసి రోడ్లు శంకుస్థాపన""మంత్రి తుమ్మల*
తెలంగాణ వార్త ప్రతినిధి : ఖమ్మం కార్పొరేషన్ : ఈరోజు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు గారు ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, మేయర్ పునుకొల్లు నీరజ DCC అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి గారు, మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య గారు స్థానిక కాంగ్రెస్ నాయకులు MD ముస్తఫా గారు, 44 వ డివిజన్ కార్పొరేటర్ పాలెపు విజయ వెంకటరమణ గారు మరియు ఇతర కార్పొరేటర్లు, నాయకులు కలిసి ఖమ్మం నగరంలోని 57 వ డివిజన్ రమణ గుట్ట నందు టి.యు.ఎఫ్.ఐ.డి. సి. నిధులు 85 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.*