**ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంకు చేరుకున్న""డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు*
తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : ఖమ్మం జిల్లా...కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
పార్లమెంట్ లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీ
కాంగ్రెస్ కార్యాలయం నుండి జడ్పీ సెంటర్ వరకు ర్యాలీ
ర్యాలీ లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కాంగ్రెస్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైరా ఎమ్మేల్యే రాందాస్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్