సూర్య హోటల్ ను ప్రారంభించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

Dec 18, 2024 - 20:12
 0  53
సూర్య హోటల్ ను ప్రారంభించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

అడ్డగూడూరు 18 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో సూర్య న్యూ హోటల్ ప్రారంభించిన కాంగ్రెస్ నేతలు బుధవారం రోజు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సూర్యా హోటల్  కార్యక్రమంలో మోత్కూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలెంల విద్యాసాగర్,టిపిసిసి రాష్ట్ర నాయకులు బాలెంల సైదులు నాయకులు తల్లపెల్లి కృష్ణ,బాలెంల జనార్ధన్,అల్వాల శంకర్,బాలెంల నరేష్,బాలెంల మహేందర్,నారబోయిన లింగస్వామి,బాలెంల జీవన్, పోలేపాక ఉపేందర్,ఉడుగు మల్లేష్,ఎన్.ఎస్. యు.ఐ మండల నాయకులు పెరుమండ్ల నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333