కొత్త ఎన్ సి డి సర్వే యాప్ ట్రైనింగ్ కార్యక్రమం

Sep 2, 2025 - 18:47
 0  30
కొత్త ఎన్ సి డి సర్వే యాప్ ట్రైనింగ్ కార్యక్రమం
కొత్త ఎన్ సి డి సర్వే యాప్ ట్రైనింగ్ కార్యక్రమం
కొత్త ఎన్ సి డి సర్వే యాప్ ట్రైనింగ్ కార్యక్రమం

 జోగులాంబ గద్వాల 2 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల  ఈ రోజు కొత్త Ncd సర్వే App Training  జోగులాంబ గద్వాల జిల్లా IDOC కార్యాలయంలో  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిద్ధప్ప  అధ్యక్షతన మరియు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జె. సంద్యా కిరణమై  ఆధ్వర్యంలో....
 ముఖ్య అతిథి :- స్టేట్ ఎన్సీడీ సివిహెచ్ఓ డాక్టర్ అబ్దుల్ వాసి,

 జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఐడిఓసి కార్యాలయంలో ఈరోజు కొత్త NCD ఆప్ పై Anm లకు సమస్యలున్న కారణంగా... స్టేట్ సి బవి హెచ్ ఓ డాక్టర్. అబ్దుల్ వాసి  విచ్చేసి... ప్రొజెక్టర్ ద్వారా Ncd app ను వివరంగా Anm లకు తెలిపారు.. మరియు ఇట్టి సమావేశానికి  మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ సూపర్వైజర్లు, ఎన్సీడీ సూపర్వైజర్లు, ఎన్సిడి జిల్లా సమన్వయ కార్యకర్త శ్యాంసుందర్, WHO STS రమేష్  ,వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలొ ఉన్న anm లు అందరు.. ఇట్టి రివ్యూ నందు మరియు కొత్త Ncd యాప్ ట్రైనింగ్ నందు పాల్గొనడం జరిగింది...

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333