సంకల్ప కార్యక్రమం  పై అవగాహన కార్యక్రమం

Nov 21, 2025 - 15:47
 0  48
సంకల్ప కార్యక్రమం  పై అవగాహన కార్యక్రమం

 జోగులాంబ గద్వాల 21 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఇటిక్యాల ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇటిక్యాలలో ఆల్ స్టాప్ కి డాక్టర్ రాధిక  ఆధ్వర్యంలో మీటింగ్ జరిగినది.
 ఈ మీటింగులో సంకల్ప కార్యక్రమం గురించి గర్భిణీ స్త్రీల కు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వారికి వివరించారు. గర్భిణీ స్త్రీలను నమోదు చేయి కార్యక్రమంలో ను మరియు వారికి ANC check ups, phc లోను మరియు గద్వాల జిల్లా ఆస్పత్రిలోనూ ,చెక్ ups, చేయించాలని సిబ్బందికి సూచించారు.  మరియు ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.  తర్వాత ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అందరూ గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రులలోని ప్రసవం కావాలని సూచించారు.  ప్రైవేటు ఆసుపత్రు లకు వెళ్లరాదని సూచించారు. అందరూ గర్భిణీ స్త్రీలను 102 వాహనం ద్వారా phc కి తీసుకురావాలని సూచించారు, మరియు శిశు మరణాలను తగ్గించాలని సూచించారు. మరియు క్యాన్సర్ పేషెంట్లను కూడా పీహెచ్సీకి తీసుకొని వారికి తగిన చికిత్సను అందించాలని సూచించారు. మరియు 60 సంవత్సరాల పైబడిన వారికి పైబడిన వారికి ప్రతి గురువారం మన phc లో చికిత్స అందించాలని సూచించారు.అలాంటి వారికి ఎవరైనా ఉండొచ్చు phc కి పంపాలని సూచించారు. మరియు, మగవారికి వ్యాసక్తిని ఆపరేషన్లు. 21/11/2025 నుంచి 4/12 2025 ఈ కార్యక్రమం ఉంటుందని సూచించారు.
 ఈ విధంగా అన్ని ఆరోగ్య కార్యక్రమాలను 100% పూర్తి చేయాలని సూచించారు. మరియు వర్షాకాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు మరియు NCD, క్షయ వ్యాధుల ను  గుర్తించి హరికి చికిత్సను అందించాలని సూచించారు.   

         ...     .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333