కల్నల్ సంతోష్ బాబు త్యాగం మరువలేనిది
సూర్యాపేట 15 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు ఆరవ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని కల్నల్ సంతోష్ బాబు చౌరస్తాలో జరిగిన నివాళి కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షపి వుల్లా, ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, డిఎస్పి ప్రసన్నకుమార్, సిఐ వెంకట్, కౌన్సిలర్ లు, కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు బెలిదె శ్రీనివాసులు, సైనిక అధికారులు పట్టణ ప్రముఖులు, ఎన్సిసి విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్, ఎస్వి కాలేజ్ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు