ఒకే దేశం ఒకే ఎన్నిక

Mar 29, 2025 - 22:15
 0  3
ఒకే దేశం ఒకే ఎన్నిక

చర్ల 29-03-2025

     

           ఈరోజు చర్ల మండలం లో బిజెపి పార్టీ కార్యాలయంలో ఒకే దేశం ఒకే ఎన్నికపై బిజెపి మండల అధ్యక్షుడు నూప రమేష్ ఆధ్వర్యంలో అధ్యక్షతన ముఖ్య అతిథులుగా రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కుంజా ధర్మా గారు అలాగే జిల్లా ఉపాధ్యక్షులు పసుమర్తి సతీష్ అధ్యక్షతన ఒకే దేశం ఒకే ఎన్నిక బిజెపి దృష్టి కోనంపై చర్ల మండలంలో కార్యశాల వర్క్ షాప్ నిర్వహించడం జరిగినది వన్ నేషనల్ వన్ ఎలక్షన్ దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉండడం వల్ల అభివృద్ధికి ఆకంఠం కలుగుతున్నది అందుకే నరేంద్ర మోడీ దూరదృష్టం జమిలి ఎలక్షన్స్ పై మాజీ రాష్ట్రపతి రాజ్నాథ్ కోవింద్ చైర్మన్గా హోం మంత్రి అమిత్ షా గులాం నబి ఆజాద్ అన్ని వర్గాల వ్యక్తులతో కమిటీ వేయడం జరిగిందని అన్నారు ఆ కమిటీ నివేదిక ప్రకారం దేశంలో ఒకేసారి రాష్ట్రం కేంద్రం ఎన్నికలు నిర్వహించి మూడు నెలల వ్యవధిలో స్థానిక స్థలాల ఎన్నికలు నిర్వహించి తర్వాత నాలుగున్నర సంవత్సరాల పాటు ఎన్నికల లేకుండా కేవలం పాలనపై దృష్టి కేంద్రకరించి స్వచ్ఛని పేర్కొన్నారు ఒకే దేశం ఒకే ఎన్నిక విషయంలో కా కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష పార్టీలు కొన్ని ప్రాంతీయ పార్టీలు కావాలనే రాద్ధాంతం చేసి ప్రజల్లో అభద్రత భావాన్ని పెంపొందించాలని చూస్తున్నారు. కావున ఈ అంశంపై బిజెపి దుష్ట కోణాన్ని జాతీయ రాష్ట్ర జిల్లా మండల స్థాయి కార్యశాలలు నిర్వచించి కార్యకర్తలకు అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో. జిల్లా కౌన్సిలర్. మెంబర్ బాబా పాహి. గారు జిల్లా కార్యవర్గ సభ్యులు గూనూరి. రమణ గారు. సీనియర్ నాయకులు. ముత్తారపు రత్తయ్య గారు. బత్తుల వెంకటేశ్వర్లు గారు. శ్రీనివాస్ చారి గారు గంజి వెంకట్ గారు విశ్వనాధం గారు తరుణ్ రెడ్డి గారు కుప్ప మాధవరావు. సండ్రుగొండ.వెంకటేశ్వర్లు మల్లెల ప్రశాంత్ బోడిక గణేష్. మడి శంకర్. పోడియం సమ్మయ్య. కారం రమేష్. తదితరులు పాల్గొన్నారు