ఎడ్ల బండిని ఢీ కొట్టిన బైక్
తిరుమలగిరి 01 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతరం గ్రామ సమీపంలో జాతీయ రహదారి బ్రిడ్జి సర్వీస్ రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది కామారెడ్డి నుంచి తుంగతుర్తి వైపు బైక్ పై వెళుతున్న యువకుడు ఎడ్ల బండిని ఢీ కొట్టాడు ప్రమాదంలో బైక్ దెబ్బతినగా యువకుడు హెల్మెట్ ధరించి ఉండటంతో తలకు చిన్నచిన్న గాయాలతో బయటపడ్డాడు స్థానికులు పోలీసులు చేరుకొని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు..