వివాహ వేడుకకు హజరైన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి

Apr 18, 2025 - 14:10
 0  23

జోగులాంబ గద్వాల 18 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:  ఈరోజు జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ మండల పరిధిలోని  బైనపల్లి గ్రామానికి చెందిన నాగభూషి ఈరన్న కుమారుడు  & ఐజ మండలం పరిధిలోని సంకాపురం గ్రామానికి చెందిన కుర్వ లింగన్న కుమార్తె (నాగేంద్రం Weds హిమశ్రీ )ల  వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు

★ ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333