ఆర్డినెన్స్ ఫ్యాక్టరి నేషనల్ డిఫెన్స్ వర్కర్స్ యూనియన్ ఎన్నుకొన్నారు
మెదక్ జిల్లా నూతన అధ్యక్షులుగా సుబేదార్ మాన్ కిషన్

మెదక్ జిల్లా నూతన అధ్యక్షులుగా సుబేదార్ మాన్ కిషన్
ప్రధాన కార్యదర్శిగా నరేష్ కుమార్ రెడ్డి
టేక్మాల్ (మెదక్) జనవరి 22 ప్రతినిధి :- మెదక్ నూతన ఆర్డినెన్స్ ఫ్యాక్టరి నేషనల్ డిఫెన్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గా సుబేదార్ మాన్ కిషన్ఆర్డినేన్స్ ఫ్యాక్టరీ నేషనల్ డిఫెన్స్ వర్కర్స్ యూనియన్ నూతన అధ్యక్షులుగా సుబేధారు మణీకిషన్ , ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ .నరేష్ కుమార్ రేడ్డి ఎన్నుకోవడం జరిగింది.ఈసందర్బంగా నూతనంగా ఎన్నికైనా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి లు మాట్లాడుతూ..మా మీద నమ్మకంతో నూతనంగా అధ్యక్షులు గా ప్రధానకార్యదర్శిగా ఎన్నిక కావడానికి సహకరించిన ఆల్ ఇండియా అధ్యక్షులు సంజీవరెడ్డి ఇండియన్ డిఫెన్స్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు అశోక్ సింగ్ గారికి ప్రధానకార్యదర్శి శ్రీనివాసన్ వైస్ ప్రెసిడెంట్ మరియు జేసీమ్-3 మెంబెర్ పి.జనార్దన్ రెడ్డి .కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది.