నియోజకవర్గ పోటీల్లో తేగడకు నాలుగు బహుమతులు

చర్ల , జనవరి 22 : భద్రాచలం గర్ల్స్ హైస్కూలు లో బుధవారం జాతీయ ఓటరు దినోత్సవము పురష్కరించుకొని
నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రతిభా పొటీలలో తేగడ హైస్కూలు విద్యార్థులు వివిధ విభాగాలలో నాలుగు బహుమతులు సాధించి శభాష్ అనిపించుకొన్నారు .డ్రాయింగ్ సీనియర్స్ లో హర్షవర్ధన్ ద్వితీయ ,వక్తృత్వ పోటీలు ఇంగ్లీషు మీడియం సీనియర్స్ లో జహీరున్నీసా తృతీయ జూనియర్స్ లో అక్షిత తృతీయ ,వ్యాసరచన సీనియర్స్ లో ఖైరున్నిషా తృతీయ బహుమతులు సాధించారు .ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులను మండల విద్యాధికారి ,పాటశాల
HM పరిటాల వెంకట రమణ ,ఇంచార్జి ప్రధానోపాధ్యాయురాలు టి . జ్యోతి ఉపాద్యాయ బృందం అభినందించారు .