ఆధార్ కేంద్రం ప్రారంభం.

Mar 15, 2024 - 18:48
 0  45
ఆధార్ కేంద్రం ప్రారంభం.

ఆధార్ కేంద్రంలో ఈ కేవైసీ చేపడుతున్న నిర్వాకుడు.

జోగులాంబ గద్వాల 15 మార్చ్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల. మండల కేంద్రంలో సంవత్సరం కాలం పాటు మూత పడ్డ ఆధార్ కేంద్రం ఎట్టి కేకలకు తెరుచుకుంది , ఆధార్ లో సవరణలు ఈ కేవైసీ చేయించుకునేందుకు మండల కేంద్రం లో లేకపోవడంతో జిల్లా కేంద్రంతో పాటు పక్క మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది ,మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలోని గృహ నిర్మాణ శాఖ భవనము లో ఆధార్ కేంద్రం ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆధార్ అప్డేట్ కొత్త ఆధార్ నమోదు అడ్రస్ మార్పు తదితర సేవలను అందించనున్నట్లు మండలంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకుడు అబ్దుల్ బారి కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333