పాస్టర్ బొక్కల ఏలీయా రాజుకు పితృ వియోగం

దుర్గయ్య( పేతురు )పార్ధివ దేహానికి పూల మాల వేసి కుటుంబ సభ్యులను ఓదార్చిన పాస్టర్స్

Feb 19, 2025 - 17:50
Feb 19, 2025 - 18:17
 0  5
పాస్టర్ బొక్కల ఏలీయా రాజుకు పితృ వియోగం
పాస్టర్ బొక్కల ఏలీయా రాజుకు పితృ వియోగం

  బిషప్ దుర్గం ప్రభాకర్

 సూర్యాపేట జిల్లా పాస్టర్స్ పెలోషిఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్

పెన్ పహాడ్, 19 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-మండల కేంద్రం మాచారం గ్రామం లో పాస్టర్ బొక్క ఏలీయా రాజు తండ్రి బొక్కల దుర్గయ్య (పేతురు ) గత కొంత కాలంగా అనారోగ్యం తో రెండు కిడ్నీలు పాడై, క్యాన్సర్ ఎటకై బాధపడుతూ ఈ రోజు మధ్యాహ్నం 12:30 గం ల సమయంలో ప్రభు నందు నిద్రించ్చారని వారి ప్రార్ధివ దేహానికి సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బిషప్ దుర్గం ప్రభాకర్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి ఆత్మ శాంతికోరకు నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ.జలగం జేమ్స్, రెవ. పంది మార్కు ప్రార్ధన చేయగా పాస్టర్ సి. హెచ్. శ్యాం ప్రసాద్ ఆంధ్ర తెలంగాణా రాష్ట్రాల కో - ఆర్డినేటర్ ఆశీర్వాదాం ఇచ్చారు.ఈ కార్యక్రమం లో జిల్లా పెన్ పహాడ్ అధ్యక్షులు రెవ. డి. జాన్ ప్రకాష్, సూర్యాపేట రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెవ ఏర్పుల క్రిస్టోఫర్,, బొక్కల రమేష్ కుటుంబ సభ్యులు బంధువులు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333