ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సహాయం
సూర్యాపేట మండలం తిమ్మాపురం గ్రామం నీరు పేద కుటుంబానికి చెందిన నెమ్మది వెంకన్న వృత్తి రీత్యా ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న క్రమములో తన రెండు కిడ్నీలు పాడై పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్* అడ్మిట్ అయి వైద్య చికిత్స కోసం ఆర్ధిక స్థోమత లేక ఆపన్నహస్తం బల్గూరి వెంకన్న అన్న మన ప్రాణ దాతలు ఫౌండేషన్ నీ సంప్రదించగా వెంటనే నిజ నిర్ధారణ చేసుకొని ఆగస్టు నెలకి సంబంధించి ప్రాణ దాతలు ఫౌండేషన్ గ్రూప్ సభ్యుల ప్రతి నెల అందించే సహాయం మరియు వాట్సాప్ స్టేటస్ ద్వారా ఫండింగ్ చేయగా జమ అయిన మొత్తం కలిపి తక్షణ సాయం కింద 10,000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరిగింది కావునా సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమములో ప్రాణ దాతలు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మేరుగుమల్ల రాజ్,నాగరాజు,శివ తదితరులు పాల్గొన్నారు.