ఆ నాలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల కలెక్షన్ల కోసమే హైడ్రా

Aug 30, 2024 - 18:23
 0  12
ఆ నాలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల కలెక్షన్ల కోసమే హైడ్రా

రానున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల కలెక్షన్ల కొరకే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాని ఉపయోగిస్తున్నారు. అక్రమ కట్టడాలుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి.

గత ప్రభుత్వాలు పేదలకు ఇల్లు కట్టిస్తే, ఈ ప్రభుత్వం వచ్చి బుల్డోజర్లతో కూలగొట్టిస్తుంది - మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333