పత్రికా రంగ శిరోమణి ఈ నాడు గ్రూప్  సమస్థల ఛైర్మెన్ రామోజీరావు  అస్తమయం....

Jun 8, 2024 - 19:03
 0  8
పత్రికా రంగ శిరోమణి ఈ నాడు గ్రూప్  సమస్థల ఛైర్మెన్ రామోజీరావు  అస్తమయం....

నివాళులు అర్పించిన జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి

జోగులాంబ గద్వాల 8 జూన్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. ఈనాడు గ్రూప్‌ సంస్థ చైర్మన్ రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ  అయిజ పాత బిజెపి కార్యాలయం ముందు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం  బీజేపీ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి  మాట్లాడుతూ చెరుకూరి రామోజీ రావు (16 నవంబర్ 1936 - 8 జూన్ 2024) ఒక భారతీయ వ్యాపారవేత్త, మీడియా వ్యవస్థాపకుడు మరియు చలనచిత్ర నిర్మాత. అతను రామోజీ గ్రూప్‌కు అధిపతిగా ఉన్నాడు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర నిర్మాణ సంస్థ రామోజీ ఫిల్మ్ సిటీ , ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ నెట్‌వర్క్ ఆఫ్ టీవీ ఛానెల్‌లు, ప్రియా పచ్చళ్ళు  , కళాంజలి,  మార్గదర్శి చిట్ఫండ్స్  చలనచిత్ర నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్  అతని ఇతర వ్యాపారాలలో మార్గదర్శి చిట్ ఫండ్, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, కళాంజలి షాపింగ్ మాల్, ప్రియా పికిల్స్ మరియు మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి. రామోజీ రావు 2019లో రావుపుట్టింది చెరుకూరి రామోజీ రావు  16 నవంబర్ 1936పెదపారుపూడి , మద్రాసు ప్రెసిడెన్సీ , 8 జూన్ 2024 (వయస్సు 87) స్టార్ హస్పెటల్ ,లో మరణించాడువ్యాపారవేత్తమీడియావ్యవస్థాపకుడుపద్మవిభూషణ్ (2016) అతను తెలుగు సినిమాలో తన రచనలకు నాలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ , ఐదు నంది అవార్డులు మరియు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ పొందాడు  2016లో, అతను జర్నలిజం, సాహిత్యం మరియు విద్యలో చేసిన కృషికి భారతదేశం యొక్క రెండవ అత్యున్నత పౌర గౌరవమైన పద్మ విభూషణ్‌తోసత్కరించబడ్డాడు పత్రికారంగంలోఎన్నోవిప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని ఏ విధంగా  సినిమాల్లో టీవీలలో  ఎంతోమంది నూతన నటీనటులను పరిచయం చేసి  ఈరోజు వారు  చాలా మంచి పొజిషన్లో ఉన్నారని   ఆయన అన్నారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమం లో....మండల పట్టణ అధ్యక్షులు నరసింహ అయ్య శెట్టి గోపాల కృష్ణ మేడికొండ భీమ్ సేన్ రావ్ వెంకటేష్ యాదవ్ భగత్ రెడ్డి  లక్ష్మణ్ గౌడ్ కే ఆర్ అశోక్ రామకృష్ణ భాస్కర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333