అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రొసీడింగ్ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ....
గణతంత్ర దినోత్సవ సందర్భంగా పేద ప్రజలకు నాలుగు పథకాలు కానుక ...
జోగులాంబ గద్వాల 26 జనవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి.
గద్వాల. నియోజకవర్గం లో ధరూర్ మండల పరిధిలోని అల్లాపాడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన భాగంగా 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతిష్ఠాత్పకం గా ప్రభుత్వం అమలు చేసిన ఇందిరమ్మ భరోసా, రైతు ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన వారికి అర్హులైన ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ . హాజరయ్యారు..... ఎమ్మెల్యే , జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ నాలుగు పథకాలలో అర్హులైన వారికి పత్రాలను అందించడం జరిగింది.