సృష్టిరహస్యం

Jun 26, 2026 - 16:42
 0  0
సృష్టిరహస్యం

వెనెజువెలాలో శిథిలాల మధ్య  బిడ్డకు జన్మనిచ్చిన మహిళ..

శ్మశాన నిశ్శబ్దం నెలకొన్న వెనెజువెలాలో ఓ బిడ్డ ఊపిరి పోసుకుంది. ఓ మహిళ శిథిలాల మధ్యలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 వెనెజువెలా రాజధాని కరాకస్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వరుసగా రెండు భూకంపాలు వచ్చాయి. 5 నిమిషాల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు భూకంపాలు పెను విధ్వంసాన్ని సృష్టించాయి.

 ఇప్పటి వరకు 235 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,300 మంది గాయాలపాలయ్యారు. శ్మశాన నిశ్శబ్దం నెలకొన్న వెనెజువెలాలో ఓ బిడ్డ ఊపిరి పోసుకుంది. ఓ మహిళ శిథిలాల మధ్యలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వరుస భూకంపాలు విధ్వంసం సృష్టించిన కరాకస్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

 శిథిలాల మధ్య చిక్కుకుపోయిన వారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకువస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333