అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లు, కేసు

Mar 6, 2025 - 19:33
Mar 6, 2025 - 21:47
 0  165
అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లు,  కేసు

ఆత్మకూరు ఎస్  6 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లు, కేసు నమోదు ఈరోజు తేది: 06-03-2025 రోజున అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నమక్తకోతగుడెం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు (1) బోయీని గణేష్ ,2) గుండాల గణేష్ 3)గుండాల రాకేశ్ , ,మరియు తాల్లసింగారం గ్రామానికి వక్తులు 1) జటంగి సౌనయ్య 2) జటంగి సౌనయ్య ,సంబంధించిన రెండు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి, కేసు నమోదు చేయడం జరిగింది. మండల పరిధిలో ఎవరైనా అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడును.మరియు మండల పరిదిలో ఉన్న ఏరు వెంబడి JCB సహయం తో గాతులు పెట్టడం జరిగింది .ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేస్తే చట్ట పరంగా కేసు నమోదు చేసి మరియు బైండ్ ఓవర్ చేయబడును  B. శ్రీకాంత్ గౌడ్, SI, ఆత్మకూర్ (S).