అడ్డగూడూరులో మాన్య శ్రీ కాన్షిరామ్ జయంతి వేడుకలు

Mar 15, 2024 - 18:52
 0  32
అడ్డగూడూరులో మాన్య శ్రీ కాన్షిరామ్ జయంతి వేడుకలు

  అడ్డగూడూరు15మార్చి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో బహుజన సమాజ పార్టీ వ్యవస్థాపకులు మాన్య శ్రీ కన్షిరామ్ 90వ. జయంతిని బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బహుజన సమాజ పార్టీ మండల అధ్యక్షులు మందుల నాగరాజు వారితో మండల నాయకులు మందుల చంటి మహాజన్ గుడెల్లీ నరేష్ మందుల శ్రీకాంత్ మందుల శేకర్ మందుల సుజాత గుడెల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333