అడిగిన వెంటనే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

Jul 30, 2024 - 21:28
Jul 30, 2024 - 21:31
 0  4
అడిగిన వెంటనే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

*అడిగిన వెంటనే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు*

*ఇచ్చిన మాట నెరవేర్చిన యువనేత శ్రీ ధనసరి సూర్య*

జులై 30 మంగపేట తెలంగాణ వార్త:-ములుగు జిల్లా మంగపేట మండల రమణక్కపేట గ్రామంలో గతంలో పరామర్శకు వచ్చిన సందర్భంగా జ్వరాలతో, అనారోగ్య సమస్యలతో గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సింగిల్ విండో డైరెక్టర్ కోడం బాలకృష్ణ గారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ శ్రీ ధనసరి సూర్య దృష్టికి తీసుకెళ్లాగా సీతక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ డాక్టర్ లు శ్రీకాంత్ రెడ్డి (MD ), డాక్టర్ యమున, అన్వేష్ లచే మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా ముఖ్య అతిధిగా సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ మంగపేట TVR సూరి సర్ విచ్చేసీ ఈ కార్యక్రమం ప్రారంభించారు సుమారు గా 300 వందల మంది కి వైద్యం చేసి డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, అన్ని రక్త పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట కు కట్టుబడి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చెపించినందుకు తల్లి తగ్గ తనయుడు అని ఊరి ప్రజలు మెచ్చుకుంటున్నారు ఈ కార్యక్రమం లో.....

జిల్లా ఉపాధ్యక్షులు వల్లిపల్లి శివప్రసాద్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అభ్యర్థి ఇస్సార్ ఖాన్, జిల్లా ప్రచార కార్యదర్శి & సింగిల్ విండో డైరెక్టర్ కోడం బాలకృష్ణ, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొంకతి సంబశివరావ్,సింగల్ విండో డైరెక్టర్ గంట సునీత రామారావు, గ్రామ అధ్యక్షులు ఇందారపు లక్ష్మన్, యూత్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షులు జంగం భాను చందర్, ప్రధాన కార్యదర్శి లు చెట్టుపల్లి ముకుందాం, బడిశా ఆదినారాయణ, 

సీనియర్ నాయకులు...

పయ్యావుల బాబురావు,

యువజన కాంగ్రెస్ నాయకులు..

ఎడ్ల నరేష్, మద్దెల ప్రవీణ్, మూగల చంటి, కర్రీ ప్రేమ్ కుమార్, బేత వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు....