అక్టోబర్ 16న కోర్టులో హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశం..
నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు ఈడీ కేసు విచారణ.. నేటి విచారణకు మత్తయ్య మినహా మిగతా నిందితులు గైర్హాజరు
రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరు
నిందితుల గైర్హాజరుపై అసహనం వ్యక్తం చేసిన నాంపల్లి కోర్టు
నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనకు అంగీకరించిన కోర్టు
అక్టోబరు 16న విచారణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డితో సహా నిందితులందరికీ కోర్టు ఆదేశం